Gidugu Rudra Raju: ప్రజాక్షేత్రంలో పోరాటం.. న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటాం

Gidugu Rudra Raju: బీసీల పేరు చెప్పి కులాల మధ్య బిజెపి చిచ్చు పెడుతుంది

Dhatripriya
Published on: 25 March 2023 8:15 AM IST
Struggle In Public Sphere Will Face It Politics And Legally Gidugu Rudra Raju
X

Gidugu Rudra Raju: ప్రజాక్షేత్రంలో పోరాటం.. న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటాం

Gidugu Rudra Raju: పార్లమెంటు సమావేశాల్లో ఆదాని కుంభకోణాన్ని రాహుల్ గాంధీ ప్రత్యకంగా ప్రస్తావించినందువల్లే బిజెపి కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న అనంతరం బిజెపి వ్యవహారశైలిపై మండిపడ్డారు. బిజెపి కుట్రలను రాజకీయంగా , న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటా మన్నారు. విపక్షాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story