Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: సెన్సెక్స్ 350 , నిఫ్టీ 80పాయింట్ల లాభం

Shashank Gullapelli
Published on: 4 April 2024 6:47 PM IST
Stock Market Indices Ended With Gains
X

Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు సరికొత్త రికార్డులను తిరగరాశాయి. సెన్సెక్స్ 74,413 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. కాసేపు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మధ్యాహ్నం తర్వాత మళ్లీ లాభాల్లోకి వెళ్లింది. 674,501 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను అందుకుంది. చివరకు 350 పాయింట్ల లాభంతో 74,227 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80పాయింట్లు లాభపడి 22,514 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.44గా ఉంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story