logo
జాతీయం

Arjun Ram Meghwal: ప్రైవేటీకరణపై విమర్శలు: మరో బాంబ్ పేల్చిన కేంద్రం

Arjun Ram Meghwal: ప్రైవేటీకరణపై విమర్శలు: మరో బాంబ్ పేల్చిన కేంద్రం
X

ప్రైవేటీకరణపై విమర్శలు: మరో బాంబ్ పేల్చిన కేంద్రం

Highlights

Arjun Ram Meghwal: ఓ వైపు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్రం మరో బాంబ్ పేల్చింది.

Arjun Ram Meghwal: ఓ వైపు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్రం మరో బాంబ్ పేల్చింది. రాష్ట్రాలు కూడా ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసుకోవచ్చని తెలిపింది. ప్రైవేటీకరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని స్పష్టం చేశారు మంత్రి అర్జున్ రామ్‌ మేఘ్‌వాల్‌. ఇక నష్టాల్లో ఉన్న సంస్థలను మూసేసేలా చర్యలు తీసుకునేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.

Web TitleState Government Agencies Can Also be Privatized
Next Story