Tamil Nadu: ప్రధాని మోడీ విమర్శలకు స్టాలిన్ కౌంటర్

X
Tamil Nadu: ప్రధాని మోడీ విమర్శలకు స్టాలిన్ కౌంటర్
Highlights
Tamil Nadu: ప్రధాని నరేంద్ర మోడీకి డీఎంకే కౌంటర్లు ఇస్తోంది.
Arun Chilukuri31 March 2021 4:20 PM GMT
Tamil Nadu: ప్రధాని నరేంద్ర మోడీకి డీఎంకే కౌంటర్లు ఇస్తోంది. డీఎంకేది మహిళలను కించ పరిచే తత్వం అంటూ నిన్న మోడీ విమర్శించారు. గతంలో అసెంబ్లీలో జయలలితకు జరిగిన అవమానం డీఎంకే నేత రాజా సీఎం తల్లిపై చేసిన వ్యాఖ్యలను మోడీ ప్రస్తావించారు. ఈ విమర్శలపై డీఎంకే చీఫ్ స్టాలిన్ ఎదురు దాడికి దిగారు. పొలొచ్చి లైంగిక దాడిని పీఎం మోడీ మరిచారా అంటూ సూటిగా ప్రశ్నించారు స్టాలిన్. పాలొచ్చిలో ఏం జరిగిందో మీకు తెలియదా? ఈ ఘటన మీకు తెలియకపోతే ప్రధాని పదవికి మీరు అర్హులు కాదంటూ స్టాలిన్ మోడీపై మండిపడ్డారు. పొలొచ్చిలో మహిళా ఎస్పీని వేధింపులకు గురి చేసింది గూండాలు కారని స్పెషల్ డీజీపీనే అంతటి ఘాతుకానికి ఒడిగట్టారని స్టాలిన్ తెలిపారు. ఆ స్పెషల్ డీజీపీ సీఎంకు చాలా దగ్గరి వ్యక్తి అని కూడా స్టాలిన్ చెప్పారు.
Web TitleStalin Attacks PM Modi
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
అనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMTHealth: పొరపాటున కూడా పెరుగు ఈ పదార్థాలు కలిపి తినకూడదు..!
25 May 2022 2:45 PM GMTప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ ఫాక్స్.. ఇప్పటికే 12 దేశాలకు విస్తరణ
25 May 2022 2:15 PM GMTకోనసీమలో మళ్లీ టెన్షన్.. ఎస్పీ కారుపై రాళ్ల దాడి!
25 May 2022 2:08 PM GMT