Rameswaram: తమిళనాడులో రామేశ్వరం మత్స్యకారులు ఆందోళనకు దిగారు.

* చేపలవేటకు వెళ్లిన బోట్లను సీజ్ చేసి, మత్స్యకారులపై తప్పుడు కేసులు బనాయించారని చేపలవేటకు వెళ్లకుండా నిరసన తెలిపారు

R Tripura Malini
Published on: 8 Nov 2022 7:07 AM IST
sri lankan navy have arrested 15 indian fishermen
X

తమిళనాడులో రామేశ్వరం మత్స్యకారులు ఆందోళనకు దిగారు

Rameswaram: తమిళనాడులో రామేశ్వరం మత్స్యకారులు ఆందోళనకు దిగారు. సముద్రంలో చేపలవేటలో సరిహద్దులు దాటారని శ్రీలంక నేవీ అధికారులు తమిళనాడు మత్స్యకారులపట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చేపలవేటకు వెళ్లిన బోట్లను సీజ్ చేసి, మత్స్యకారులపై తప్పుడు కేసులు బనాయించారని చేపలవేటకు వెళ్లకుండా నిరసన తెలిపారు. శ్రీలంక నేవీ అధికారుల వేధింపులనుంచి తమిళనాడు మత్స్యకారులను రక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలు జోక్యంచేసుకుని మత్స్యకారులను న్యాయంచేయాలని కోరారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story