Delhi Airport: ఢిల్లీలో స్పైస్‌ జెట్‌ విమానానికి తప్పిన ప్రమాదం

Delhi Airport: ఎయిర్‌పోర్టులో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం

Rama Rao
Updated on: 28 March 2022 5:31 PM IST
SpiceJet flight Collides with Electric Pole at Delhi Airport Before Take Off
X

Delhi Airport: ఢిల్లీలో స్పైస్‌ జెట్‌ విమానానికి తప్పిన ప్రమాదం

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో స్పైస్‌ జెట్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టులో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది విమానం. ఈ ఘటనలో విమానం రెక్క దెబ్బతింది. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ముప్పు తప్పింది. ఢిల్లీ నుంచి జమ్ము వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Rama Rao

Rama Rao

Next Story