తెలుగు రాష్ట్రాలలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

Southwest Monsoon: తుఫాన్‌ కారణంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం

Jyothi
Published on: 13 Jun 2023 10:52 AM IST
Southwest Monsoon Expanding in Telugu States
X

తెలుగు రాష్ట్రాలలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నా వాటి గమనం మాత్రం నెమ్మదిగా ఉంది. అరేబియా సముద్రంలో తుపాన్ కారణంగా రుతుపవనాలు ప్రవేశం ఆలస్యం అయింది. ఈ ప్రభావంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది .కాగా మరో 5 రోజులు పాటు ఈ ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

Jyothi

Jyothi

Next Story