Bengal: పొలిటికల్ ఎంట్రీపై సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Bengal: జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు * రాజకీయం నా జీవితంలో ఉంటే జరిగిపోవచ్చు

Sandeep Eggoju
Published on: 9 March 2021 7:56 AM IST
Sourav Ganguly Interesting comments on Political Entry
X

సౌరవ్ గుంగూలీ (ఫైల్ ఇమేజ్)

Bengal: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయ ప్రవేశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రవేశం ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదని, జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదంటూ పొలిటికల్ ఎంట్రీపై హింట్ ఇచ్చారు. తన జీవితంలో రాజకీయాలు ఉంటే అది కూడా అనుకోకుండానే జరగుతుందని దాదా చెప్పాడు. ఇప్పటికే బీజేపీ నేతలు, మమతా బెనర్జీ స్వయంగా ఆయన్ను కలిశారు. మరోవైపు త్వరలో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదా పొలిటికల్ ఎంట్రీ ఖాయమని ఎదురుచూస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story