Sonia Gandhi: మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై స్పందించిన సోనియా గాంధీ

Sonia Gandhi: మహిళకు రిజర్వేషన్‌ రాజీవ్‌ గాంధీ కల-సోనియాగాంధఈ

Shekhar G
Published on: 20 Sept 2023 11:27 AM IST
Sonia Gandhi To Lead Congress Charge On Women Reservation Bill Debate Today
X

Sonia Gandhi: మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై స్పందించిన సోనియా గాంధీ

Sonia Gandhi: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ లోక్‌సభకు హాజరయ్యారు.. మహిళా బిల్లుపై మీడియా అడిగిన ప్రశ్నలకు సోనియా స్పందించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజీవ్‌ గాంధీ కల అన్నారు.. రాజీవ్‌ కల సాకారం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story