Sonia Gandhi: మహిళా బిల్లు మాదే.. ఆ బిల్లు మేమే తెచ్చాం

Sonia Gandhi: ఆ బిల్లు మేమే తెచ్చాం

Jyothi
Published on: 19 Sept 2023 11:00 AM IST
Sonia Gandhi Response to Women Reservation
X

Sonia Gandhi: మహిళా బిల్లు మాదే.. ఆ బిల్లు మేమే తెచ్చాం

Sonia Gandhi: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లుపై మీ వైఖరేంటి అన్న మీడియా ప్రశ్నకు జవాబిస్తూ.. ఆ బిల్లు మాదే.. మేమే తీసుకొచ్చాం అని చెప్పారు.

Jyothi

Jyothi

Next Story