త్వరలో ఢిల్లీలో విపక్షాల సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహం ఖరారుపై చర్చ..

Sonia Gandhi: ఢిల్లీలో త్వరలో విపక్ష నేతలు సమావేశం కాబోతున్నారు.

Arun Chilukuri
Published on: 20 Feb 2022 1:14 PM IST
Sonia Gandhi is Likely to Call Another Meeting of All Opposition Parties
X

త్వరలో ఢిల్లీలో విపక్షాల సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహం ఖరారుపై చర్చ.. 

Sonia Gandhi: ఢిల్లీలో త్వరలో విపక్ష నేతలు సమావేశం కాబోతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. 2024 ఎన్నికల వ్యూహం ఖరారు చేసే దిశగా సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అన్ని విపక్ష పార్టీలను సమావేశానికి ఆహ్వానించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story