Sonia Gandhi Hospitalised: కాంగ్రెస్ నాయ‌కురాలు సోనియా గాంధీకి స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌

Sonia Gandhi Hospitalised: సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు

Shekhar G
Published on: 3 Sept 2023 12:12 PM IST
Sonia Gandhi Admitted To Delhi Hospital For Chest Infection
X

Sonia Gandhi Hospitalised: కాంగ్రెస్ నాయ‌కురాలు సోనియా గాంధీకి స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌

Sonia Gandhi Hospitalised: కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రికి తరలించారు. సోనియాకు జ్వరంతో పాటు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో సోనియాకు చికిత్స కొనసాగుతోంది.

Shekhar G

Shekhar G

Next Story