Shopian: సోఫియాన్‌లో మంచు వర్షం

Shopian: మంచు దుప్పటిలో కూరుకుపోయిన ఇండ్ల పైకప్పులు

Rama Rao
Published on: 8 Jan 2022 12:52 PM IST
Snowfall in Shopian District in Jammu and Kashmir
X

 సోఫియాన్‌లో మంచు వర్షం

Shopian: జమ్ముకశ్మీర్‌లోని సోఫియాన్‌లో మంచు వర్షం కురుస్తోంది. భారీగా మంచు పడింది. దీంతో పరిసరాలన్నీ మంచులో కూరుకుపోయాయి. రహదారులు, రోడ్లపై పార్కు చేసిన వాహనాలు, ఇండ్ల పైకప్పులు మంచు దుప్పటిలో కూరుకుపోయాయి. రోడ్లపై మూడడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఇండ్ల ముందు పార్కు చేసిన కార్లు, బైకులు రోడ్ల వెంట పార్కు చేసిన భారీ వాహనాలు మంచుతో మునిగిపోయాయి.

Rama Rao

Rama Rao

Next Story