Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లోని బొనియార్‌లో మంచు కష్టాలు

Jammu and Kashmir: బొనియార్ నుంచి రాకపోకలకు తీవ్ర అంతరాయం

Dhatripriya
Published on: 12 Jan 2023 2:47 PM IST
Snow Problems In Jammu And Kashmir
X

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లోని బొనియార్‌లో మంచు కష్టాలు

Jammu and Kashmir: ఓ నిండు గర్భిణీని స్ట్రెచర్‌పై మోసుకు వెళ్తూ ఆమె ప్రాణాన్ని కాపాడారు భారత జవాన్లు. జమ్మూకాశ్మీర్ ఈ ఘటన చోటుచేసుకుంది. బొనియార్ అనే ప్రాంతంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. అయితే రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ఆమెను ఆస్పత్రికి తరలించడానికి వీలుపడలేదు. ఒకవైపు మంచు.. మరోవైపు పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను.. భారత ఆర్మీ సిబ్బంది మంచులో సుమారు 20 కిలోమీటర్లు స్ట్రెచర్‌పై మోసుకుంటూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ నుంచి మహిళను వెంటనే అంబులెన్స్‌లో బొనియార్ PHCకి తరలించారు.

Dhatripriya

Dhatripriya

Next Story