Delhi: దేశ రాజధానిని కప్పేసిన పొగ మంచు

Delhi: ఢిల్లీ సహా పరిసర రాష్ట్రాల్లో దట్టమైన పొగ మంచు

Jyothi
Updated on: 20 Dec 2022 1:57 PM IST
Snow Covered the National Capital | Telugu News
X

Delhi: దేశ రాజధానిని కప్పేసిన పొగ మంచు

Delhi: దేశ రాజధానిని పొగ మంచు కప్పేసింది. ఢిల్లీ సహా పరిసర రాష్ట్రాల్లో దట్టమైన పొగ మంచు అలుముకుంది. మరో రెండు, మూడు గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. పొగ మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంకోపక్క రైళ్ల రాకపోకలపైనా పొగ మంచు ప్రభావం పడింది. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story