logo
జాతీయం

రాహుల్‌ గాంధీ అసమర్థ ఎంపీ: స్మృతి ఇరానీ

రాహుల్‌ గాంధీ అసమర్థ ఎంపీ: స్మృతి ఇరానీ
X

రాహుల్‌ గాంధీ అసమర్థ ఎంపీ: స్మృతి ఇరానీ

Highlights

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అసమర్థ ఎంపీ అని...

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అసమర్థ ఎంపీ అని దుయ్యబట్టారామె. ఆయన అమేథీ ప్రజలను అవమానించారని ఆరోపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించారు. కేరళలో రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్మృతి ఇరానీ ఈ విధంగా స్పందించారు. అమేథీలో ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌ మీద విద్వేషం చిమ్ముతున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.

Web TitleSmriti Irani slams Rahul Gandhi
Next Story