వెంటపడిన కుక్క.. బోరుబావిలో పడిపోయిన బాలుడు..

వెంటపడిన కుక్క.. బోరుబావిలో పడిపోయిన బాలుడు..
Punjab: పంజాబ్‌లో ఓ పొలంలోని బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలుడుని ప్రాణాలతో కాపాడారు.
Punjab: పంజాబ్‌లో ఓ పొలంలోని బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలుడుని ప్రాణాలతో కాపాడారు. హోషియార్‌పూర్ జిల్లాలోని ఖ్యాలా గ్రామంలో రితిక్ రోషన్ అనే ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కుక్క మొరుగుతూ తనపైకొచ్చింది. దీంతో భయపడిన ఆ బాలుడు పొలం పనుల్లో నిమగ్నమైన అమ్మ దగ్గరకు పరిగెత్తాడు. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు 100 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. జనపనార సంచితో కప్పి ఉన్న బోర్‌వెల్ షాఫ్ట్ పైకెక్కాడు. అది బాలుడి బరువును తట్టుకోలేక కుప్పకూలింది.
దాంతో ఆ బాలుడు బావిలో పడిపోయాడు. వెంటనే గమనించిన బాలుడి తల్లి అరుపులు, కేకలకు స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. అధికారులు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ బాలుడ్ని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోరుబావిలోకి ఆక్సిజన్ పంపించారు. కెమెరాను బోరుబావిలోపలికి దించి బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించారు. మొత్తమ్మీద రెస్క్యూ ఆపరేషన్ ఫలించింది.
మునుగోడులో బీజేపీదే విజయం: డా.లక్ష్మణ్
12 Aug 2022 12:45 PM GMTDiabetes: చిన్న పిల్లల్లో విజృంభిస్తున్న మధుమేహం.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 12:30 PM GMTనిను మరువలేం.. తోబుట్టువుపై ప్రేమకు నిలువెత్తు నిదర్శనం
12 Aug 2022 11:45 AM GMTPM Kisan: రైతులకి అలర్ట్.. మరో 20 రోజుల్లో 12వ విడత డబ్బులు..!
12 Aug 2022 11:30 AM GMTHealth Tips: తొందరగా అలసిపోతున్నారా.. ఈ జ్యూస్లని డైట్లో...
12 Aug 2022 10:30 AM GMT