Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌‌లోని రాయ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో పేలుడు

*ఊడిపడిన సీఆర్పీఎఫ్‌ స్పెషల్‌ ట్రైన్‌ ఇగ్నైటర్‌ బాక్స్ *ఆరుగురు జవాన్లకు గాయాలు *ఉదయం 6.30ని.లకు పేలుడు ఘటన

Shilpa
Updated on: 16 Oct 2021 11:43 AM IST
Six CRPF Soldiers Injured at Blast in Raipur Railway Station Chhattisgarh
X

ఛత్తీస్‌ఘడ్‌‌లోని రాయ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో పేలుడు(ఫైల్ ఫోటో) 

Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌‌లోని రాయ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో పేలుడు సంభవించింది. సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రైన్‌ రెండో ప్లాట్‌ఫామ్ దగ్గరకు రాగానే ఇగ్నైటర్ బాక్స్ ఊడిపడింది. దీంతో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జరిగిన ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.

Shilpa

Shilpa

Next Story