Manish Sisodia: సీబీఐ కేసులో సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Manish Sisodia: జూన్ 2 వరకు కస్టడీ పొడిగిస్తూ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు

Jyothi
Published on: 12 May 2023 2:01 PM IST
Sisodia judicial Custody Extended in CBI case
X

Manish Sisodia: సీబీఐ కేసులో సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసులో మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. జూన్ 2 వరకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Jyothi

Jyothi

Next Story