సింగర్ హరిణి తండ్రి మృతి కేసులో విచారణ వేగవంతం.. ఘటనా స్థలంలో దొరికిన లేఖ ఆధారంగా దర్యాప్తు

* లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన పోలీసులు * పోస్టు మార్టం కాపీ వచ్చాక మరిన్ని అంశాలు తేలే ఛాన్స్

Shilpa
Updated on: 27 Nov 2021 5:14 PM IST
Bengaluru Railway Police Speedup Hearing on Singer Harini Father Sujana Foundation CEO AK Rao Death Case
X

సింగర్ హరిణి తండ్రి మృతి కేసులో విచారణ వేగవంతం(ఫైల్ ఫోటో)

AK Rao Case: సుజనా ఫౌండేషన్ సీఈవో ఏకే రావ్ అనుమానాస్పద మృతి కేసులో బెంగుళూరు రైల్వే పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఏకే రావు పాకెట్ లో దొరికిన ఫిర్యాదు కాపీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

ఘటన స్ధలంలో దొరికిన లెటర్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కాపీ వచ్చిన తర్వాత కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Shilpa

Shilpa

Next Story