Breaking News: అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు..

Breaking News: యూపీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి.

Arun Chilukuri
Updated on: 3 Feb 2022 6:21 PM IST
Shots Fired at Asaduddin Owaisis Convoy
X

Breaking News: అసదుర్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు..

Breaking News: యూపీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఫైరింగ్‌లో ఆయనకెలాంటి ప్రమాదం వాటిల్లలేదు. ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు మాత్రం పంక్చరైంది. మూడు, నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్టు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story