Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి షాక్
Delhi High Court: పన్ను ద్వారా నాలుగేళ్ల ఆదాయపు పన్ను.. రీ అసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లను ప్రారంభించడంపై పిటిషన్
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి షాక్
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇన్‌కమ్ ట్యాక్స్ కేసులో కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌కు ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పన్ను ద్వారా నాలుగేళ్ల ఆదాయపు పన్ను రీ అసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లను ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. కాగా ఇప్పటికే తమ అకౌంట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిందంటూ కాంగ్రెస్ అగ్రనేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story




