మధ్యాహ్నం 2 గంటలకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు భేటీ

Maharashtra Political Crisis: డిప్యూటీ స్పీకర్ నిర్ణయాలు, న్యాయపరమైన అంశాలపై చర్చ

Jyothi
Published on: 25 Jun 2022 11:40 AM IST
Shiv Sena Rebel MLAs Meet at 2 p.m. Today
X

మధ్యాహ్నం 2 గంటలకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు భేటీ

Maharashtra Political Crisis: భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నేడు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు భేటీకానున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ నిర్ణయాలు, న్యాయపరమైన అంశాలపై చర్చించనున్నారు. షిండే వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య పెరగడంతో పార్టీ అధికార ప్రతినిధిని నియమించే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story