logo
జాతీయం

MP Sanjay Raut: శివసేన సర్కార్‌ను కూల్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు

Shiva Sena MP Sanjay Raut Comments On PM Narendra Modi
X

MP Sanjay Raut: శివసేన సర్కార్‌ను కూల్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు

Highlights

MP Sanjay Raut: బీజేపీ ప్రయత్నాలు ఫలించకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి

MP Sanjay Raut: శివసేన సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. మోడీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని ఠాక్రే ప్రభుత్వం కూలిపోకుండా రెబల్ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. సీఎం ఠాక్రే నిర్ణయం తీసుకోనంతవరకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తాను సీఎంతో భేటీ కాబోతున్నానని తాజా పరిణామాలపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

Web TitleShiv Sena MP Sanjay Raut Comments On PM Narendra Modi
Next Story