Sanjay Raut: మా ఎమ్మెల్యేలను బీజేపీ బంధించింది

Sanjay Raut: మాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు

Rama Rao
Published on: 23 Jun 2022 11:24 AM IST
Shiv Sena MP Sanjay Raut Comments on BJP | Maharashtra
X

Sanjay Raut: మా ఎమ్మెల్యేలను బీజేపీ బంధించింది

Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ బంధించిందని ఆరోపించారు. 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని సంజయ్‌రౌత్ తెలిపారు. పార్టీ విడిచి వెళ్లినవారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story