Sanjay Raut: దేశంలో ఏం జరిగినా బీజేపీనే బాధ్యత వహించాలి

Shiv Sena Leader Sanjay Raut Comments on BJP | Telugu News
x

Sanjay Raut: దేశంలో ఏం జరిగినా బీజేపీనే బాధ్యత వహించాలి

Highlights

Sanjay Raut: బీజేపీ మత ఘర్షణలను ప్రేరేపిస్తోంది

Sanjay Raut: దేశంలో ఏం జరిగినా దానికి బీజేపీనే బాధ్యత వహించాలని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. ప్రవక్తపై బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అల్ ఖైదా దేశంలో పలు ప్రాంతాల్లో దాడులు చేస్తామని హెచ్చరించడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మత ఘర్షణలను ప్రేరేపిస్తోందని విమర్శించారు. దేశంలో ప్రతీది బాగానే ఉందని కానీ, బీజేపీ ప్రతినిధి రెండు వేర్వేరు మతాల ప్రజల మధ్య గొడవ సృష్టించాలని కోరుకుంటున్నారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories