logo
జాతీయం

మరింత ఉత్కంఠగా మహారాష్ట్ర పాలిటిక్స్.. డిప్యూటీ స్పీకర్‌పై ఏక్‌నాథ్ షిండే అవిశ్వాస తీర్మానం

Shinde Group Moves no-confidence Notice Against Maharashtra Deputy Speaker
X

మరింత ఉత్కంఠగా మహారాష్ట్ర పాలిటిక్స్.. డిప్యూటీ స్పీకర్‌పై ఏక్‌నాథ్ షిండే అవిశ్వాస తీర్మానం

Highlights

Maharashtra: మహారాష్ట్ర పాలిటిక్స్ క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్నాయి.

Maharashtra: మహారాష్ట్ర పాలిటిక్స్ క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్నాయి. తాజాగా ఏక్‌నాథ్ షిండే తనపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ నరహరి సీతారాం తిరస్కరించారు. కేవలం ఈ మెయిల్ ద్వారా పంపారని అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన శాసన సభ్యులు తన కార్యాలయంలో అందజేయలేదని డిప్యూటీ స్పీకర్ కార్యాలయం పేర్కొంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన లేఖ , సంతకాల ఒరిజనల్ కాదని డిప్యూటీ స్పీకర్ అంటున్నారు. షిండే ఆధ్వర్యంలోని తిరుగుబాటు వర్గానికి శివసేన బాలా సాహెబ్ అని ఎమ్మెల్యేలు పేరు పెట్టారు.

Web TitleShinde Group Moves no-confidence Notice Against Maharashtra Deputy Speaker
Next Story