Sharad Pawar: హిండెన్ బర్గ్ వివాదంలో ఆదానీకి మద్దతు తెలిపిన శరద్ పవార్

Sharad Pawar: దేశంలో నిరుద్యోగం తదితర సమస్యలు ఉన్నాయన్న పవార్

Jyothi
Published on: 8 April 2023 12:09 PM IST
Sharad Pawar Supported Adani in the Hindenburg Controversy
X

Sharad Pawar: హిండెన్ బర్గ్ వివాదంలో ఆదానీకి మద్దతు తెలిపిన శరద్ పవార్

Sharad Pawar: అదానీ-హిండెన్ బర్గ్ వివాదంలో..పారిశ్రామికవేత్త ఆదానీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మద్దతుగా నిలిచారు. ఈ అంశంపై శరద్ పవార్ అభిప్రాయాలు ప్రతిపక్షాల వైఖరికి విరుద్ధంగా ఉన్నాయి. అనేక అంశాల్లో ప్రతిపక్షాల వైపు ఉండే శరద్ పవార్...ఈ విషయంలో మాత్రం వారికి విరుద్ధంగా ఉన్నారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు చాలా ఉన్నాయని అవి ముఖ్యమైనవని శరద్ పవార్ అన్నారు.

Jyothi

Jyothi

Next Story