Actor Karthik: సినీనటుడు కార్తీక్‌కు తీవ్ర అస్వస్థత

Actor Karthik: చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న కార్తీక్

Sandeep Eggoju
Published on: 22 March 2021 10:42 AM IST
Serious Ill Ness to Tamil Movie Actor Karthik
X

తమిళ నటుడు కార్తీక్ (ఫైల్ ఫోటో)

Actor Karthik: తమిళ సినీ నటుడు కార్తీక్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస కోస సంబంధిత సమస్యతో బాధపడుతోన్న కార్తీక్ నిన్న అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతన్ని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ, అన్నాడీఎంకే కూటమి తరపున ప్రచారం చేస్తున్న కార్తీక్ శనివారం సాయంత్రం శ్వాస సంబంధిత సమస్య ఎదుర్కొన్నారు. అయితే ఆదివారం పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు కొవిడ్ టెస్టులు చేయగా నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు వైద్యులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story