Sejal: ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీస్‌ ఎదుట శేజల్ ఆమరణ నిరాహారదీక్ష

Sejal: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధిస్తున్నాడని గత కొన్నిరోజులుగా శేజల్ ఆరోపణలు

Shekhar G
Published on: 19 Jun 2023 3:31 PM IST
Sejal Hunger Strike In Front Of BRS Office In Delhi
X

Sejal: ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీస్‌ ఎదుట శేజల్ ఆమరణ నిరాహారదీక్ష

Sejal: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్న శేజల్ ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. గత కొద్దిరోజులుగా వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేపడతున్న శేజల్. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ అమరణ నిరాహారదీక్షకు దిగింది. సీబీఐ, జాతీయ, మహిళా కమీషన్‌కు చిన్నయ్యపై ఫిర్యాదు చేసినట్లు శేజల్ తెలిపింది. ఇక తెలంగాణ డీజీపీకి మహిళా కమీషన్‌ నోటీసులు ఇచ్చి 14 రోజులైనా స్పందించడం లేదని శేజల్ ఆవేదన వ్యక్తం చేసింది.

Shekhar G

Shekhar G

Next Story