Asaduddin Owaisi Security: ఎంపీ అసదుద్దీన్‌కు భద్రత పెంపు

Asaduddin Owaisi Security: 22 మంది సిబ్బంది, ఒక సీఆర్పీఎఫ్ అధికారితో జడ్ సెక్యూరిటీ

Rama Rao
Published on: 4 Feb 2022 12:42 PM IST
Security Increase for MP Asaduddin Owaisi Z-Security with 22 personnel, One CRPF Officer
X

ఎంపీ అసదుద్దీన్‌కు భద్రత పెంపు

Asaduddin Owaisi Security: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌కు భద్రత పెంచారు. 22 మంది సిబ్బంది, ఒక సీఆర్పీఎఫ్ అధికారితో జడ్ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది కేంద్ర హోంశాఖ. ఉత్తరప్రదేశ్ లో ఎంపీ అసదుద్దీన్ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో కేంద్రహోంశాఖ సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంది. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ.

Rama Rao

Rama Rao

Next Story