Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

Jammu and Kashmir: పుల్వామా జిల్లా కాకపొరాలో ముగ్గురు ఉగ్రవాదుల గుర్తింపు

admin
Updated on: 2 April 2021 11:30 AM IST
Jammu and Kashmir
X

జమ్మూ కాశ్మీర్ ఎన్ కౌంటర్ 

జమ్ముకశ్మీర్‌లో(Jammu and Kashmir) ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లా కాకపొరాలో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరగగా.. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు. మరో ఇద్దరి కోసం సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు.

admin

admin

Next Story