Union Budget Meeting: రేపటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
Union Budget Meeting: మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు
రేపటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
Union Budget Meeting: రేపటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఒకే సమయంలో లోక్‌సభ, రాజ్యసభలు సమావేశంకానున్నాయి. ప్రధాన మంత్రితో సహా మొత్తం 282 మంది సభ్యులకు లోక్‌సభ ఛాంబర్‌లో కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. కేవలం సిట్టింగ్ ఎంపీలకు మాత్రమే సెంట్రల్ హాల్‌లో కూర్చునేందుకు అనుమతి ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
Next Story




