BJP Working Committee: నేడు రెండో రోజు బీజేపీ కార్యవర్గ సమావేశాలు

BJP Working Committee: వచ్చే ఏడాది జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన...

Shireesha
Published on: 7 Nov 2021 9:56 AM IST
Second Day of BJP Working Committee Meeting | National News Today
X

BJP Working Committee: నేడు రెండో రోజు బీజేపీ కార్యవర్గ సమావేశాలు

BJP Working Committee: ఇవాళ రెండో రోజు బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా.. ఆపార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. సమావేశానికి దాదాపు వంద మంది నేతలు ప్రత్యక్షంగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన చేయనున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ ప్రసంగం అనంతరం కార్యవర్గ సమావేశాలు ముగియనున్నాయి.

Shireesha

Shireesha

Next Story