Army Chopper Crash: హెలికాప్టర్ ప్రమాద ఘటనపై కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

Searching Operation for Black Box at Army Chopper Crash under Wing Commander Bharadwaj | National News
x

Army Chopper Crash: హెలికాప్టర్ ప్రమాద ఘటనపై కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

Highlights

Army Chopper Crash: బ్లాక్‌ బాక్స్‌ ద్వారా ప్రమాదానికి గల కారణం తెలిసే అవకాశం...

Army Chopper Crash: ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ బ్లాక్ బాక్స్‌ కోసం ఘటనాస్థలిలో ఆర్మీ సిబ్బంది తీవ్రంగా గాలిస్తోంది. అయితే.. ఇంకా దాన్ని గుర్తించలేదని సమాచారం. వింగ్‌ కమాండర్‌ భరద్వాజ్ ఆధ్వర్యంలో ఈ బ్లాక్‌ బాక్స్ సెర్చింగ్ కొనసాగుతుంది. కాగా.. విమానం, హెలికాప్టర్ల ప్రమాదం జరిగేకంటే కనీసం రెండు గంటల ముందు ఏం జరిగిందన్న వివరాలను ఈ బ్లాక్ బాక్స్ స్టోర్‌ చేసుకుంటుంది. ఈ సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను అధికారులు వివరిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories