రాహుల్‌పై అనర్హత వేటును నిరసిస్తూ సత్యాగ్రహ దీక్ష

* ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి వద్ద దీక్ష

Dhatripriya
Published on: 26 March 2023 11:38 AM IST
Satyagraha Protest Against Rahuls Disqualification
X

రాహుల్‌పై అనర్హత వేటును నిరసిస్తూ సత్యాగ్రహ దీక్ష

Congress: రాహుల్‌పై అనర్హత వేటును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష చేపడుతోంది. ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి వద్ద.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో దీక్ష నిర్వహిస్తున్నారు. అయితే.. దీక్షకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు... రాజ్‌ఘాట్‌ వద్ద 144 సెక్షన్ విధించారు. రాజ్‌ఘాట్‌ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story