ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు

* 14రోజులు బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

Dhatripriya
Updated on: 27 Jan 2023 12:36 PM IST
Sarath Chandra Reddy Granted Bail In Delhi Liquor Scam Case
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల పూచీకత్తుతో 14రోజులు బెయిల్ మంజూరు చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.




Dhatripriya

Dhatripriya

Next Story