శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌కు ఈడీ మరో షాక్

Sanjay Raut: పాత్రాచాల్ భూ కుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌కు ED అధికారులు మరో షాకిచ్చారు.

Arun Chilukuri
Updated on: 4 Aug 2022 9:16 PM IST
Sanjay Raut Wife Varsha Raut Summoned by ED in Patra Chawl Case
X

శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌కు ఈడీ మరో షాక్

Sanjay Raut: పాత్రాచాల్ భూ కుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌కు ED అధికారులు మరో షాకిచ్చారు. ఈ కేసులో సంజయ్ భార్య వర్షా రౌత్‌కు కూడా తాజాగా సమన్లు జారీ చేశారు. సంజయ్ రౌత్ ED కస్టడీని కోర్టు ఈ నెల 8వరకు పొడిగించింది. ఇదే కేసులో వర్షా రౌత్‌కు సంబంధించిన కొన్ని ఆస్తులను ED సీజ్ చేసింది. వర్షా రౌత్ బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు బయటపడటంతో ఆమెకు కూడా సమన్లు జారీ చేశారు. వర్షా రౌత్‌ను కూడా అదుపులోకి తీసుకుని మనీలాండరింగ్ వ్యవహారంపై మరింత సమాచారం రాబట్టనున్నారు ED అధికారులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story