Sanjay Raut: ప్రధాని పదవి త్యాగంపై ఆరోపణలను కొట్టిపారేసిన సంజయ్

Sanjay Raut: ఇండియా బ్లాక్‌లో అలాంటి చర్చే జరగలేదు

Shashank Gullapelli
Published on: 6 Jun 2024 9:15 PM IST
Sanjay denied the allegations of sacrificing the post of Prime Minister
X

Sanjay Raut: ప్రధాని పదవి త్యాగంపై ఆరోపణలను కొట్టిపారేసిన సంజయ్

Sanjay Raut: చంద్రబాబు, నితీష్ కుమార్‌లు ఇండియా బ్లాక్‌లో చేరితే ప్రధాని పదవిని సైతం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉందన్న ఆరోపణలను శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ కొట్టిపారేశారు. అలాంటి చర్చే తమ కూటమిలో ఇప్పటి వరకు జరగలేదన్నారు. బీజేపీకి 240 సీట్లు ఉన్నాయని గుర్తుచేశారు. ముందు మీరు ఆ తర్వాత మేమే అని గతంలో చెప్పామన్నారు సంజయ్ రౌత్.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story