Yogi Adityanath: సనాతన ధర్మం ఒక్కటే మతం.. మిగతావన్నీ వర్గాలు, పూజా విధానాలే

Yogi Adityanath: సనాతన ధర్మంపై దాడి మానవాళికి సంక్షోభం

Shekhar G
Published on: 3 Oct 2023 7:12 PM IST
Sanatana Dharma Is Only Religion Rest Yogi Adityanath Amid Row
X

Yogi Adityanath: సనాతన ధర్మం ఒక్కటే మతం.. మిగతావన్నీ వర్గాలు, పూజా విధానాలే

Yogi Adityanath: సనాతన ధర్మంపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం ఒక్కటే మతమని, మిగతావన్నీ వర్గాలు, పూజా విధానాలేనని అన్నారు. గోరఖ్‌ నాథ్‌ ఆలయంలో ఏడు రోజుల పాటు జరిగిన శ్రీమద్‌ భాగవత్ కథా జ్ఞాన యాగం ముగింపు కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. సనాతన ధర్మంపై దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి సంక్షోభమని ఆయన వ్యాఖ్యానించారు. యోగి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story