అంతరిక్షం నుంచి భారత్ కు శుభాకాంక్షలు చెప్పిన సమంత

Azadi Ka Amruth Mahostav: దేశంలో స్వతంత్ర వజ్రోత్సవాల వేళ అంతర్జాతీయంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 13 Aug 2022 8:46 PM IST
Samantha Cristoforetti Wishes To India From Space
X

అంతరిక్షం నుంచి భారత్ కు శుభాకాంక్షలు చెప్పిన సమంత

Azadi Ka Amruth Mahostav: దేశంలో స్వతంత్ర వజ్రోత్సవాల వేళ అంతర్జాతీయంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత మూలాలున్నఇటాలియన్ ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫొరెట్టి.. ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ నుంచి ఇస్రోకు శుభాభినందనలు తెలిపారు. 2023లో ఇస్రో చేపట్టనున్న గగన్‌యాన్ విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ మేరకు అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్‌కు ఆమె ఓ వీడియో సందేశం పంపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story