శబరిలో పెద్ద పాదం చేసే యాత్రికులకు ఇబ్బందులు.. పాదయాత్రను నిలిపివేస్తున్న ఫారెస్ట్ అధికారులు

Sabarimala: కేరళ శబరిలో పెద్ద పాదం చేసే యాత్రికులు అవస్థలు పడుతున్నారు.

Arun Chilukuri
Published on: 5 Jan 2022 1:42 PM IST
Sabarimala Karimala Forest Path Closing in Afternoon
X

శబరిలో పెద్ద పాదం చేసే యాత్రికులకు ఇబ్బందులు.. పాదయాత్రను నిలిపివేస్తున్న ఫారెస్ట్ అధికారులు

Sabarimala: కేరళ శబరిలో పెద్ద పాదం చేసే యాత్రికులు అవస్థలు పడుతున్నారు. అయ్యప్ప మాలధారులను మధ్యలో నిలిపివేయడంతో ఆడివిలోనే పడిగాపులు కాస్తున్నారు. అలుదా కొండ దిగగానే మధ్యహ్నం 1కి ఫారెస్ట్ అధికారులు పాదయత్రను నిలిపివేస్తున్నారు. మళ్లీ తెల్లవారి ఉదయం 7గంటలకు యాత్రకు అనుమతి ఇస్తున్నారు. ఏరిమెలిలో ముందస్తు సమాచారం లేకపోవడంతో పెద్ద పాదం లో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story