Sabarimala: ఇవాళ శబరిమల అయ్యప్ప దర్శనం రద్దు

*భారీ వర్షాల కారణంగా రెండ్రోజులు రద్దు *నేడు, రేపు దర్శనానికి భక్తులు రావొద్దన్న ట్రావెన్స్‌కోర్

Shilpa
Published on: 17 Oct 2021 1:30 PM IST
Sabarimala Ayyappa Swamy Darshan Cancelled due to Heavy Rains on 17 10 2021 and 18 10 2021
X

శబరిమల అయ్యప్ప దేవస్థానం (ఫైల్ ఫోటో)

Sabarimala: కేరళను భారీ వర్షాలు కుదిపేస్తున్న వేళ అయ్యప్ప దేవస్థానం బోర్డు ట్రావెన్స్‌కోర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ, రేపు భక్తులు ఎవరూ స్వామివారి దర్శనానికి రావొద్దని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కేరళలో భారీ వర్షాలకు ఇప్పటికే చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో శబరిమలకు రావడం అంతమంచిది కాదని అధికారులు సూచించారు.

Shilpa

Shilpa

Next Story