Heavy Rains Today - Kerala: కేరళలో భారీ వర్షాలు, వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్‌

Heavy Rains Today - Kerala: పూంజార్‌లో వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్‌...

Shireesha
Updated on: 16 Oct 2021 7:30 PM IST
RTC Bus Stucked in Water Flow due to Heavy Rains in Kerala Today | National News
X

Heavy Rains Today - Kerala: కేరళలో భారీ వర్షాలు

Heavy Rains Today - Kerala: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దంచికొడుతోన్న వానలకు రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ఒక కారు కొట్టుకుపోతుండగా, నడుంలోతు నీటిలో దిగిన స్థానికులు తాడు సహాయంతో ఆకారును పక్కకు లాగారు. అలాగే పూంజార్‌లో ఆర్టీసీ బస్‌ వర్షం నీటిలో చిక్కుకుంది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. కొండలు, నదీ ప్రవాహాల వద్ద వాహన ప్రయాణాలు వద్దని సీఎం విజయన్‌ సూచించారు.

Shireesha

Shireesha

Next Story