Viral Video: కదులుతున్న రైలు నుంచి దూకేసిన మహిళ.. సాహసం చేసి..

Viral Video: పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా రైల్వే స్టేషన్ లో మహిళా ప్యాసింజర్స్ ప్రాణాలను కాపాడారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారుల.

Arun Chilukuri
Published on: 4 Dec 2021 11:41 AM IST
RPF Cop Saves Woman Passenger From Falling Under Train in Bengal
X

Viral Video: కదులుతున్న రైలు నుంచి దూకేసిన మహిళ.. సాహసం చేసి..

Viral Video: పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా రైల్వే స్టేషన్ లో మహిళా ప్యాసింజర్స్ ప్రాణాలను కాపాడారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారుల. కదులుతున్న రైలు నుంచి ఇద్దరు మహిళలు కిందికి దూకారు. అదుపుతప్పి రైలుకింద పడిపోతుండగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రక్షించాడు. ఈ వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. కదులుతున్న ట్రైన్స్ ను ఎక్కడం, దిగడం ప్రమాదకరమని రైల్వేశాఖ తెలిపింది. సాహసం చేసి మహిళను కాపాడిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బబ్లూ కుమార్‌పై రైల్వే అధికారులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story