తమిళనాడు సరిహద్దులో రోడ్డుప్రమాదం

* తడుకుపేట సమీపంలో అదుపుతప్పి బస్సు బోల్తా * 15 మంది మహిళలకు తీవ్రగాయాలు * ముగ్గురి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు

Sandeep Eggoju
Published on: 5 Jan 2021 1:35 PM IST
తమిళనాడు సరిహద్దులో రోడ్డుప్రమాదం
X

reprasentational image

తమిళనాడు సరిహద్దులో రోడ్డుప్రమాదం జరిగింది. తడుకుపేట సమీపంలో ఓ గార్మెంట్స్‌ కంపెనీకి చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది మహిళలకు గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదసమయంలో బస్సులో మొత్తం 40 మంది మహిళలు ఉన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story