Top
logo

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
X
Highlights

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాలీవుడ్‌ మూవీని తలపించేలా క్షణాల్లో 13 కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాలీవుడ్‌ మూవీని తలపించేలా క్షణాల్లో 13 కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సేలం మార్గంలో ఉన్న బ్రిడ్జిపై ఓ సిమెంట్ లారీ అదుపు తప్పి 13 కార్లపైకి దూసుకెళ్లింది. దీంతో వాహనాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. క్షతగాత్రులను సేలం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Web TitleRoad Accident in Tamil Nadu
Next Story