Tamil Nadu: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి, 20 మందికి గాయాలు
Tamil Nadu: క్షతగాత్రుల్లో 8 మంది పరిస్థితి విషమం
Tamil Nadu: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి, 20 మందికి గాయాలు
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేల్పూర్ వద్ద లారీని, టెంపో వాహనం ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో 20 మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. అయితే గాయపడినవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Next Story




