Mumbai Road Accident: ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

Mumbai Road Accident: లారీని ఓవర్‌ టేక్‌ చేసి మరో లారీని ఢీ కొట్టిన కారు *ఓవర్‌ టేక్‌ చేసిన కారును ఢీ కొట్టిన మరో లారీ

Sandeep Eggoju
Updated on: 3 July 2021 2:23 PM IST
One truck Runs Over Hyundai i10 Car on Mumbai Pune Expressway Recorded in Rear Camera of Another Truck
X

Representational Image

Road Accident: ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్‌ టెక్‌ చేసిన కారు డ్రైవర్‌ ప్రమాదవశాత్తు మరో లారీని ఢీ కొట్టాడు. దీంతో కారు వెనకాల వస్తున్న లారీ కారును బలంగా ఢీ కొట్టింది. అంతేకాదు.. కారును ఢీ కొట్టిన లారీ రోడ్డుపై బోల్తా కొట్టింది. ప్రమాదంలో కారులోని ప్రయాణీకులు, లారీ డ్రైవర్‌ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఈ రోడ్డు ప్రమాదం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యాక్సిడెంట్‌ జరిగిన తీరును చూస్తుంటే భయం కలుగుతోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story