Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు

Madhya Pradesh: ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు

Dhatripriya
Updated on: 9 May 2023 11:43 AM IST
Road Accident In Madhya Pradesh
X

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు

Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కర్గోనే జిల్లాలో లోయలో పడ్డ బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పలువురు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story